: ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లింగ్ యూనిట్


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన అసెంబ్లింగ్ యూనిట్ ను ఇండియాలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. తమ 'ఎన్' క్లాస్ సెడాన్ ను భారత్ లో అసెంబుల్ చేయనుంది. హై ఎండ్ మోడల్ అయిన ఎన్500 ధర రూ. 1.60 కోట్ల వరకు ఉంది. అదే కారును ఇండియాలో అసెంబుల్ చేస్తే దాని ధర రూ. 1.39 కోట్లు ఉంటుందని మెర్సిడెస్ తెలిపింది.

  • Loading...

More Telugu News