: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఎన్నికల కమిషన్
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషన్ సమావేశమయింది. ఈ భేటీ హైదరాబాదులోని జూబ్లీహాలులో జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ వినోద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై వారు చర్చిస్తున్నారు.