: సీపీఐ, సీపీఎం నేతల కీలక భేటి


హైదరాబాదులోని మగ్ధూం భవన్ లో సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చిస్తున్నారు. అంతేకాకుండా, ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా సీపీఐ, సీపీఎంల మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో, ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News