: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు


నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మూడు వేల కోట్లకు పైగా పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఐదు పనులకు అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు రూ.4,040 ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 7,372 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రాజెక్టులోని రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్ వే,కుడి, ఎడమ కాల్వల అనుసంధానం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పనులకు అంచనా వ్యయం పెరిగింది. 

  • Loading...

More Telugu News