: హైదరాబాదులో 10 మంది చైన్ స్నాచర్స్ అరెస్ట్


హైదరాబాదులో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 10 మంది చైన్ స్నాచర్లను పశ్చిమ మండలం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 50 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News