: భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవ ఏర్పాట్లు


భద్రాచలంలోని శ్రీరామాలయంలో ఈ నెల 31 నుంచి శ్రీరామ నవమి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన సీతారాముల కల్యాణం, 9న శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. సీతారాముల కల్యాణ తలంబ్రాలను 16వ తేదీన కలపనున్నారు. భక్తులకు కల్యాణ తలంబ్రాలు అందించేందుకు వంద క్వింటాళ్ల బియ్యాన్ని, 100 కిలోల ముత్యాలను దేవస్థానం సిద్ధం చేసింది. స్వామివారి కల్యాణ ముత్యాలు భక్తులందరికీ అందే విధంగా రెండు ముత్యాలతో సుమారు 10 గ్రాముల తలంబ్రాలను దేవస్థానం ఐదు రూపాయల చొప్పున విక్రయించనున్నారు.

  • Loading...

More Telugu News