: సోనియాతో దిగ్విజయ్, అహ్మద్ పటేల్ భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ భేటీ అయ్యారు. తెలంగాణ, సీమాంధ్రకు ఇద్దరు పీసీసీల ఖరారుపై వారు తీవ్రంగా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News