టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయింది. వరంగల్ జిల్లా జనగామ చెక్ పోస్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో ఈటెల ఘర్షణ పడ్డారు. దాంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.