సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వనస్థలిపురం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ కారులో తరలిస్తున్న 14.50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి.