: ఢిల్లీ వెళ్లిన బొత్స
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో, రెండు ప్రాంతాలకు రెండు పీసీసీలను ఏర్పాటు చేయడమా? లేక రెండు కమిటీలను ఏర్పాటు చేయడమా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి అధిష్ఠానం బొత్సను ఢిల్లీ పిలిచింది.