: స్థానిక సంస్థల నోటిఫికేషన్ కు అఫిడవిట్ దాఖలు చేయండి: సుప్రీం


స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. స్పందించిన కోర్టు, నోటిఫికేషన్ జారీ చేసినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News