రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లభించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా వేదికను ఆర్ట్స్ కాలేజీ నుంచి జెమిని గ్రౌండ్స్ కు మార్చినట్టు సమాచారం.