: తెలంగాణలో నేడు వడగళ్ల వాన పడే అవకాశం: వాతావరణ శాఖ


తెలంగాణలో పలుచోట్ల ఈ రోజు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి తోడు విద్యుత్ సమస్య ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది.

  • Loading...

More Telugu News