: పోలీసుల తనిఖీల్లో రూ.25 లక్షలు దొరికాయ్


కరీంనగర్ జిల్లా పరిధిలోని బస్వాపూర్ చెక్ పోస్టు వద్ద ఈరోజు (శుక్రవారం) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, వాహనంలో తరలిస్తున్న 25 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News