: 25 కేజీల వెండి స్వాధీనం


పోలీసుల తనిఖీల్లో ఏకంగా 25 కేజీల వెండి బయటపడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ఈ సందర్భంలో వెండిని తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News