: 'కాంగ్రెస్ తీసిన గొయ్యిలో కాంగ్రెస్ నే పాతేయండి'


టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. విభజన పేరిట కాంగ్రెస్ గొయ్యి తీసిందని, ఆ గొయ్యిలో కాంగ్రెస్ పార్టీనే వేసి పాతేయాలని బాబు పిలుపునిచ్చారు. మన తలరాతను జైరాం రమేశ్ రాస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన తర్వాత రాజధాని ఎక్కడ వస్తుందోనని ప్రజలు అయోమయంలో ఉన్నారని బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News