: కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య కుదిరిన పొత్తు


బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య పొత్తు ఖరారైంది. పొత్తుపై సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని 40 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 12 స్థానాలకు పోటీ చేయనుండగా, ఆర్జేడీ 27 స్థానాలకు పోటీ చేస్తుంది. ఒక లోక్ సభ సీటుకు ఎన్సీపీ పోటీ చేయనుంది.

  • Loading...

More Telugu News