: సెంచరీ కొట్టిన షర్మిల


మరో ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనర్శింహస్వామి దేవాలయంలో పూజ జరిపించి ఫలహారాలు పంచారు.

  • Loading...

More Telugu News