: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే తేదీలివే
ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 30న తొలి విడత ఎన్నికలు జరగనుండగా, రెండో విడత మే 7న జరగనున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా, మే 7న సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.