: కేంద్రమంత్రి శరద్ పవార్ కు అస్వస్థత


కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు పుణెలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

  • Loading...

More Telugu News