: వైఎస్, కిరణ్ ఫ్లెక్సీలను చింపేసిన శంకర్రావు


మాజీ మంత్రి శంకర్రావు ఈ రోజు సీఎల్పీలో రెచ్చిపోయారు. సీఎల్పీ కార్యాలయంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హరితాంధ్రప్రదేశ్ ఫ్లెక్సీలను చింపేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారి చిత్రపటాలు సీఎల్పీ కార్యాలయంలో ఉండరాదని అన్నారు. అనంతరం మాట్లాడుతూ, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు తగలబెట్టడం ఓయూ విద్యార్థులకు తగదని సూచించారు.

  • Loading...

More Telugu News