: గవర్నర్ తో సీఎస్ భేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి భేటీ ఆయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన, పలు శాఖల ఉన్నతాధికారుల బదిలీలు, మున్నిపల్ ఎన్నికలు వంటి అంశాలపై వీరిరువురూ చర్చించినట్టు సమాచారం.