: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు నగేష్, సత్యవతి రాథోడ్ గులాబీ దళంలో చేరారు. వారిద్దరికి గులాబీ కండువా వేసి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు మొదలైన సంగతి తెలిసిందే.