: ప్రారంభమైన టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం
అత్యంత కీలకమైన టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలా?, లేక పొత్తు పెట్టుకోవాలా? అనే అంశంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.