: సుబ్రతోరాయ్ ఓ దేశభక్తుడు... కపిల్ దేవ్
సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ ని అరెస్ట్ చేయడంపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. సుబ్రతోరాయ్ ఓ దేశభక్తుడని కొనియాడారు. సుబ్రతోను అరెస్ట్ చేసిన విషయం టీవీలో చూశానని... ఈ కేసు నుంచి ఆయన త్వరలోనే బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.