: బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్, రోహిత్ శర్మ


ఆసియాకప్ లో భారత్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న వన్డేలో టీంఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ 11 పరుగులు చేసింది. ధావన్ 8 (2 ఫోర్లు), రోహిత్ 2 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News