: బీజేపీ కార్యాలయానికి బంగారు లక్ష్మణ్ భౌతికకాయం తరలింపు


బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ భౌతికకాయాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని చివరిసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News