: పార్టీపై కిరణ్ త్వరలోనే ప్రకటన చేస్తారు: మాజీ మంత్రి పితాని


కొత్త పార్టీపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. దానిపై త్వరలోనే కిరణ్ ప్రకటన చేస్తారని చెప్పారు. సమైక్యం కోసమే కిరణ్ పదవిని వదులుకున్నారని పితాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News