: భారత్ 70/1, రోహిత్ (13) ఔట్


ఆసియా కప్ లో శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత్ 17 ఓవర్లకు 74 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 13 పరుగులకు సేనానాయకే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ ధావన్ కు కోహ్లీ జతకలిశాడు. ప్రస్తుతం ధావన్ 40 పరుగులు, కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News