: నేను రాజకీయాల్లోకి రావడం లేదు: లక్ష్మీనారాయణ


తాను బీజేపీలో చేరబోతున్నానని వచ్చిన వార్తలు అవాస్తవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ మీడియా కల్పితాలేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News