: మళ్లీ సంగారెడ్డి నుంచే పోటీచేస్తా: జగ్గారెడ్డి


వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినా, తన నిర్ణయం మారదని ఆయన తేల్చి చెప్పారు. విభజన వల్ల కొందరికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందే తప్ప, ప్రజలకెలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News