: గూగుల్ సెర్చ్ లో ఈ ముగ్గురిదే హవా


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా వెదికింది నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ గురించేనట. గూగుల్ సంస్థే ఈ వివరాలు వెల్లడించింది. సెర్చ్ సరళిని అనుసరించి మోడీకి 65 పాయింట్లు, కేజ్రివాల్ కు 52 పాయింట్లు, రాహుల్ కు 41 పాయింట్లు ఇవ్వొచ్చని గూగుల్ పేర్కొంది. మోడీ, కేజ్రివాల్, రాహుల్ వంటి కీవర్డ్స్ ఆధారంగా తామీ విశ్లేషణ చేపట్టామని ఈ సెర్చ్ ఇంజిన్ తెలిపింది.

  • Loading...

More Telugu News