: భారత్, శ్రీలంకల మధ్య 144వ వన్డే నేడు


బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆసియాకప్ లో ఇవాళ భారత్, శ్రీలంకలు తలపడనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్, దూరదర్శన్ లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న 144వ వన్డే ఇది. ప్రపంచంలో ఏ రెండు జట్లూ ఇన్ని సార్లు తలపడలేదు. వన్డేల్లో 100 వికెట్ల క్లబ్ లో చేరడానికి అశ్విన్ రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News