: కేసీఆర్ విలీనం చేస్తారని నమ్ముతున్నాం: దిగ్విజయ్


కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తారని చెప్పిన కేసీఆర్ మాటను తాము నమ్ముతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అపాయింట్ మెంట్ డే నిర్వహించడానికి రెండు లేక మూడు నెలలు పట్టొచ్చని తెలిపారు. రాష్ట్రపతి పాలనపై రేపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని డిగ్గీరాజా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News