: స్వలింగ సంపర్కంపై నేరముద్రకు నేను వ్యతిరేకం: జైట్లీ


స్వలింగ సంపర్కం అంశంపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సహా బీజేపీ వ్యతిరేకిస్తుండగా.. సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈ అంశంపై పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని.. తాను మాత్రం వ్యక్తిగతంగా స్వలింగ సంపర్కం నేరం కాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తానని జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News