: గన్నవరం ఎయిర్ పోర్టులో నాలుగు సూట్ కేసుల బంగారం 27-02-2014 Thu 13:01 | విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో నాలుగు సూట్ కేసుల నిండా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన నలుగురు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.