: ఆర్ధిక రంగంలో మలిదశ సంస్కరణలు: చిదంబరం


దేశ ఆర్థిక రంగం తిరిగి అధిక వృద్ధిని చేరుకునేందుకు ప్రభుత్వం మలిదశ సంస్కరణలు చేపడుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం చెప్పారు. ఢిల్లీలో జరిగిన జాతీయ సంపాదకుల సమావేశాన్ని ఉద్దేశించి చిదంబరం మాట్లాడారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర చర్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తెలియజేశారు. ఆర్థిక సంస్కరణలు, ద్రవ్య స్థిరీకరణ విషయంలో ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.  

  • Loading...

More Telugu News