: సుబ్రతారాయ్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ పై సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఆయన ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన సుప్రీం ఈ వారెంట్ జారీ చేసింది.