: దిగ్విజయ్ తో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ


ఢిల్లీ వార్ రూమ్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త సీఎం నియామకం, ఇతర పరిణామాలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో నిన్న (సోమవారం) సుదీర్ఘ మంతనాలు జరిపిన దిగ్విజయ్, అనంతరం సీమాంధ్ర నేతలకు కబురు పంపారు. ఇప్పుడు అవే విషయాలపై వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News