: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో లోకేష్ సమావేశం 25-02-2014 Tue 13:10 | హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ మండలాధ్యక్షులతో ఆ పార్టీ యువనేత లోకేష్ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్టు సమాచారం.