: విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా
కనీస వేతనాల కోసం అంగన్ వాడీ కార్యకర్తల నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ బెంజి సర్కిల్లోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని కార్యకర్తలు ముట్టడించారు. అక్కడే ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.