: కిరణ్ తో పలువురు నేతల భేటీ
కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి కొత్త పార్టీ స్థాపించే దిశగా వ్యూహాలు రచిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు నేతలు భేటీ అయ్యారు. పితాని సత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, పంతం గాంధీ మోహన్, వంగా గీత, పాలడుగు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు భేటీ అయిన వారిలో ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల్లో కిరణ్ కొత్త పార్టీ ప్రకటించడం ఖాయమని సమాచారం.