హైదరాబాదులో అనుమతులు లేకుండా ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి కటౌట్లను వారం రోజుల్లో తొలగించాలని న్యాయస్థానం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.