: కాపులను బీసీల్లో చేర్చాలని సోనియాగాంధీకి చెప్పా: గంగాభవాని


కాపులను వెనుకబడిన కులాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కోరినట్లు కాంగ్రెస్ మహిళా నాయకురాలు గంగాభవానీ తెలిపారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీలో సోనియా గాంధీతో ఆమె భేటీ అయ్యారు. అనంతరం గంగాభవాని మీడియాతో మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలన్న తన కోరికకు సోనియా సానుకూలంగా స్పందించారని అన్నారు.

  • Loading...

More Telugu News