: అభిషేక్ బచ్చన్ కు షారూక్ వండర్ గిఫ్ట్


అభిషేక్ బచ్చన్ ను షారూక్ ఖాన్ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. 12.5లక్షల రూపాయల బైక్ ను బహుమతిగా ఇచ్చారు. అంత ఖరీదైన గిఫ్ట్ ను చూసి అభిషేక్ అవాక్కయిపోయాడు. షారూక్ ఎందుకో ఈ మధ్య తెగ ఆనందంతో ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వేలంటైన్స్ డే గిఫ్ట్ గా భార్య గౌరీఖాన్ కు సెడాన్ కారును బహుమానంగా అందించి ఆమెనూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News