: ఏంజెలినా జోలీయే టాప్
హాలీవుడ్ లో ఏంజెలినా జోలీ హవా కొనసాగుతూనే ఉంది. అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తారగా ఆమె మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. 2013లో 3.3కోట్ల డాలర్ల (రూ.200కోట్లు)ను ఆమె ఆర్జించింది. జెన్నిఫర్ లారెన్స్ 2.6కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. నటుల్లో డౌనే జూనియర్ 7.5 కోట్ల డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నాడు.