: రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ దోషి కాదు: డొక్కా
రాష్ట్ర విభజన అంశంలో ప్రతిపక్షాలు పేర్కొంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దోషి కాదని డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించారు. ప్రత్యేక హోదాను పదిహేనేళ్ళకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.