: నేడు హైదరాబాదుకు తెలంగాణ మంత్రులు... భారీ ప్రదర్శన


తెలంగాణ మంత్రులు ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి గన్ పార్కు వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో మంత్రులు కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జె.గీతారెడ్డి, డి.శ్రీధర్ బాబు, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News