: బాలుడిపై అత్యాచారం


మనుషుల్లో విపరీత ధోరణులు పెచ్చుమీరుతున్నాయి. వాంఛ తీర్చుకునేందుకు ఎవరైతే ఏం అనుకున్నారీ దుర్మార్గులు. పదేళ్ళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగిందీ ఘాతుకం. జరోడా గ్రామానికి చెందిన బాలుడిని నిన్న ఇద్దరు కామాంధులు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి అఘాయిత్యం జరిపారు. ఈ దారుణంపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News