: చండీయాగంలో పాల్గొన్న మంచు లక్ష్మి, మనోజ్
ప్రముఖ సినీ నటులు మంచు మనోజ్, మంచు లక్ష్మిలు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో జరిగిన అతిరుద్ర సహిత అయుత చండీయాగంలో పాల్గొన్నారు. కర్మ సాధనతోనే అమ్మను చేరుకోగలుగుతామని ఈ సందర్భంగా స్వామి తెలిపారు.